వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంతి

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 20-06-2005

బస్‌ కండక్టర్‌గాజీవితం ప్రారంభించిన రజనీకాంత్‌ ఇంతపాపులర్‌ స్టార్‌ కావడానికి కారణాలనుప్రముఖ జ్యోతిష విధ్వాంసులు నూకల సూర్యనారాయణ విశ్లేషించారు.

Rajiniరవి:-జ్యేష్ట 4
చంద్ర:- శ్రవణం 2
కుజ:- ఉ షాడ 3
బుధ: - పూషాడ 2
గురు: -శతబిషం 1
శుక్ర: - మూల 2
శని: - ఉఫల్గుణి 4
రాహు: - పూబాద్ర 4
కేతు: - పూఫల్గుణి 2
జననకాల చంద్రమహాదశా శేషం 7 సం. 1 నెల, 4 రోజులు

రజనీకాంత్‌దిసింహలగ్నం. రాసి మకరరాసి.లగ్నాధిపతి అయిన రవికి సుఖ స్ధితిమరియు మిత్ర క్షేత్ర స్ధితి మరియుక్షేత్రాధిపతికి ఉచ్ఛ స్ధితి లగ్నమునకుబృహస్పతి మరియు భాగ్యాధిపతి అయినకుజ వీక్షణం కలిగి ఉండడం వల్ల లగ్నం బలవత్తరమైనది. దీనిద్వారా మిగిలిన యోగములు ప్రబల ఫలదాయకమైనవి.విశేష జనాకర్షణకు లగ్న బలం,లగ్నాధిపతి బలం కారణమైనవి. ద్వితీయ లాభాధిపతి అయినబుధుడికిపంచమ స్ధితి శుక్రునితో కలయికమరియు రాజ్య లాభాధిపతులుధనాధిపతితో కలవడం వల్ల భాగ్యాధిపతిఉచ్ఛ స్ధితి వల్ల అఖండ ధనయోగానికి కారణమైంది.స్ధితిరీత్యా ద్వితీయంలో శని మరియు కేతువుకలయిక వల్ల చిన్నప్పుడు ఆర్ధిక స్ధితిఅంతంతమాత్రంగా ఉండేది.

చంద్రునికిస్వక్షేత్ర వీక్షణ మరియు చంద్రాత్తు ద్వితీయమందు బృహస్పతి వల్ల సునఫయోగం, తద్వారా రాజలక్షణం చంద్రాత్తువ్యయమందు బుధ,శుక్రుల స్ధితి అనఫ యోగం, తద్వారావిశేష కీర్తి, అనేక విధాల ఆనందం లభిస్తాయి.చంద్రునికి ద్విద్వాశములందు నైసర్గికగ్రహాల స్ధితి రీత్యా దుర్దర యోగం, తద్వారా విశేష సేవకాజనం,వాహనాలు, దానగుణం లభిస్తాయి. చంద్రమంగళ యోగం ద్వారా విశేష ధనం కలిగినా తల్లికి ఆనందంచేకూర్చుటలో సహకరించవు. విశేషంగా చంద్రాదియోగములు బృహస్పతి దశలోఅనగా 1988 నుంచి 1999 వరకు పై శుభఫలితాలన్నీ సంపూర్ణంగా అందాయి. అదృష్టస్ధానానికి భాగ్యాధిపతి అయిన ఉచ్ఛస్తుడైనకుజుని దృష్టి ప్రబలఅదృష్టానికి కారణమైంది. శని,కేతువులు ద్వితీయ స్ధితి కలిగినప్పటికీమిగిలిన పై యోగాల ద్వారా వాటి ప్రభావంఆర్ధిక లేమి, జీవితంలోని మొదటి దశల్లోప్రభావితం చేయగలిగాయి. ప్రస్తుతంశని మహాదశలో కేతు కలయిక వల్లమరియు వ్యయాధిపతి చంద్రుడు భాగ్యాధిపతితో కలిగినయుతి ద్వారా వ్యయస్ధానమును వీక్షించుటద్వారాప్రబల దానాలు, ఆధ్యాత్మిక చింతనవెన్నంటి ఉంటాయి. కన్యా శని విష్ణుతుల్యుడు. ఆ శని మహాదశలో రజనీకాంత్‌కు విచిత్రయోగాలు అనుకోనిరీతిలో కలుగుతాయి. శని, బుధ, గురులపరివర్తన ద్వారా శని ద్వితీయ స్ధితికలిగినప్పటికీ ఈ విచిత్ర యోగాలు కలుగుతాయి. రుద్రాభిషేకం,మృత్యుంజయ మంత్రం అనేకఅభివృద్ధులకు దారి తీస్తాయి. సెప్టెంబర్‌ 2005నుంచి 2006 వరకు జాగ్రత్త అవసరం.జాతక చక్రం రీత్యా ఆయనరాజకీయాల్లోకి వచ్చే, రాణించేఅవకాశాలు లేవు.

-నూకలసూర్యనారాయణ,
www.fullastrology.com

Recent Stories

సింధూర దేశభక్తి

షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X