స్టాక్‌మార్కెట్లలో రణ బీభత్సం

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 22-03-2005

YSRవైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో రక్తం ప్రవహిస్తోంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయనొక్కరే నెత్తురోడారు అని ఒక సీనియర్‌ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలో పక్షపాతం ఉన్నట్టు కన్పించినా వాస్తవం కూడా లేకపోలేదు. చంద్రబాబు నాయుడు పైకి గంభీరంగా కన్పించినా అంతర్గతంగా చాలా పిరికి. వైఎస్‌ పైకి తడబడుతున్నట్టు కన్పించినా లోలోన జగమొండి. చంద్రబాబు నాయుడికి ఆశ్రీత పక్షపాతం ఉంది. వైఎస్‌ అది మరీ ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో ఆయన ఒకే ఒక్కడు. కాంగ్రెస్‌లోని అనేకుల్లో ఈయన ఒకరు. చంద్రబాబు మీడియాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. వైఎస్‌ మీడియాను తోటకూరలో పురుగులా తీసి పక్కన పడేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నక్సలైట్ల టార్గెట్‌లో నెంబర్‌ వన్‌. ఇప్పుడు మావోయిస్టుల టార్గెట్‌లో వైఎస్‌ టాప్‌.
చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరించినట్టు పైకి కన్పించేవారు. నిజానికి ఆయన ఐఎఎస్‌ అధికారులను నెత్తికి ఎక్కించుకునే వారు. వైఎస్‌ అధికారులకు స్వేచ్ఛ ఇస్తున్నట్టు పైకి కన్పించినా నిజానికి ఆయన వారికి సింహస్వప్నం. తాను చెప్పిన పని చేయకపోతే యూస్‌లెస్‌ ఫెలో అని తిట్టిన సందర్భాలు ఉన్నాయి.Babu

చంద్రబాబు నాయుడు, వైఎస్‌ ఒకేసారి 1978లో ఎమ్మెల్యేలు అయ్యారు. చంద్రబాబు నాయుడు అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ కోర్టులో వ్యాజ్యం వేసిన వైఎస్‌ ఆ తర్వాత ఉపసంహరించుకుని విమర్శల పాలయ్యారు. వైఎస్‌ ఆస్తుల గురించి చంద్రబాబే కాదు, టిడిపి నేతలెవరూ దృష్టి పెట్టడం లేదు. చంద్రబాబు పేషీలోని నలుగురైదుగురు అధికారులు చక్రం తిప్పేవారు. వైఎస్‌ పేషీలో అందరూ చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్నవారే. చంద్రబాబు నాయుడు అధికారం పదిలంగా ఉండాలని ఆయన భార్య భువనేశ్వరి స్కందగిరి ఆలయంలో ప్రత్యేక యాగాలు చేయించేవారు. వైఎస్‌ పదవి చల్లగా ఉండాలని ఆయన భార్య విజయమ్మ ఆ ప్రభువును ప్రార్ధిస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలోనూ, వైఎస్‌ పాలనలోనూ మోస్ట్‌ పవర్‌ఫుల్‌గా ఉన్నది పెద్ద కాంట్రాక్టర్లే. అప్పుడూ ఇప్పుడూ అన్యాయమైపోతున్నది నోరులేని సామాన్యులే.

Recent Stories

రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ
శత్రువు శత్రువు మిత్రుడవుతాడా?

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+