వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రవాసాంధ్రకంపెనీకి నోటీసు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 19-03-2005

ెహౖదరాబాద్‌:ప్రవాసాంధ్రుడు రావ్‌ కంచర్ల ఒకయజమానిగా ఉన్న కంప్యూటెక్‌కార్పొరేషన్‌ 60 లక్షల డాలర్లనుసిబ్బందికి వేతనాల బకాయిలుగా, అమెరికాకార్మిక శాఖకు జరిమానాగా చెల్లించవలసిఉందని మార్చి నాలుగున చార్జిషీట్‌వెలువడింది. బ్యాక్‌ వేజెస్‌ను,జరిమానాలను చెల్లించడానికి అమెరికాకార్మిక శాఖ పదిహేను రోజుల సమయం ఇచ్చింది.కంప్యూటెక్‌ సంస్ధ అమెరికాలోని కొందరుక్లయింట్లకు సిబ్బందిని సమకూర్చి,కన్సల్టింగ్‌ సేవలు అందజేస్తోంది. ఈసంస్ధకు అమెరికాలో 96 మంది,హైదరాబాద్‌, చెన్నైలలో దాదాపు రెండువందల మంది సిబ్బంది ఉన్నారు.

కంప్యూటెక్‌ఈ 96 మంది సిబ్బందిని తాత్కాలిక హెచ్‌వన్‌ బివీసాలపై లీగల్‌గానే అమెరికాకుతీసుకెళ్ళింది. కాని వారికి అమెరికన్‌ కార్మికచట్టాల ప్రకారం కనీస వేతనాలను ఈసంస్ధ చెల్లించడం లేదని అమెరికన్‌అధికారులు చెప్పినట్టు డెట్రాయిట్‌ ఫ్రీ ప్రెస్‌పత్రిక ఒక వార్తను ప్రచురించింది. వీరిని వీసాలమీద లీగల్‌గా అమెరికాకు తీసుకొచ్చారుకాబట్టి, వారానికి దాదాపు నలభై గంటలకు(పని ఉన్నాలేకపోయినా) వేతనాలనులెక్కగట్టి చెల్లించవలసి ఉందనిఅమెరికన్‌ కార్మిక శాఖ అధికారుల వాదన.డెట్రాయిట్‌ ప్రాంతంలో ఐటి నిపుణుల,శాస్త్రవేత్తల వసగతు వేతనం 35.68డాలర్లని వారు లెక్కగట్టారు. 1998-2000సంవత్సరాల మధ్య కంప్యూటెక్‌తన సిబ్బందికి బ్యాక్‌ వేజెస్‌చెల్లించాల్సి ఉందంటూ అధికారులు రావ్‌కంచర్లకు నోటీసు ఇచ్చారు. అయితేఅమెరికన్‌ కార్మిక శాఖ వాదనతోకంప్యూటెక్‌ ఏకీభవించడం లేదు.వారు పేర్కొంటున్న కాలంలో ఆ సిబ్బందిలో చాలామంది అమెరికాలో లేరని, అమెరికాలో ఉన్నకొద్ది మంది కూడా కంప్యూటెక్‌లో లేరని ఆసంస్ధ తరఫు న్యాయవాది విలియం స్టాక్‌వాదన. కార్మిక శాఖ ఐదేళ్ళ నాటిగణాంకాలను లేఖలో పేర్కొందని, ఇవివాదనకు మిగలవని స్టాక్‌ అన్నారు.

Recent Stories

రాంగోపాల్‌వర్మ హత్యకు కుట్ర?
ఏకాకిలాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటాఅధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినాఫలితం శూన్యం?
నేతాజీ మరణరహస్యం?
రవి అస్తమించినఅనంతపురం
కథల్లేకకదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూదొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసుపాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువు శత్రువు మిత్రుడవుతాడా?

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామిస్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X