ఆపరేషన్‌ఫేస్ సేవ్
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 14-06-2005
హైదరాబాద్:కోట్లాది రూపాయల దేవాదాయ భూములకుంభకోణం తెచ్చిన అప్రతిష్ట నుంచిబైటపడడానికి రాష్ట్ర కాంగ్రెస్‌ప్రభుత్వం ఆపరేషన్ ఫేస్ సేవ్‌కార్యక్రమం అమలు చేస్తోంది.అంతేగాక ఆలయ భూములవ్యవహారంపై రిటైర్డు న్యాయమూర్తివెంకటరామిరెడ్డి చేత విచారణజరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.మంగళవారం ఉదయం సీనియర్‌ఐఎఎస్ అధికారి, దేవాదాయ శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి జెపి మూర్తి ఇంటిపై అవినీతినిరోధక శాఖ అధికారులు దాడి చేసి సోదాలునిర్వహించారు. సర్వీసులో ఉన్న ఒక ఐఎఎస్‌అధికారి ఇంటిపై ఎసిబి దాడి చేయడం బహుశాఇదే ప్రధమం.
ఆలయభూముల అమ్మకం వ్యవహారంపైమనస్తాపం చెందిన ఆ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావు రాజీనామాకుసిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి ఆయనకునచ్చజెప్పి నిర్ణయం మార్చుకునేలాచేశారు. అయినా ఎమ్మెస్ ఆవేదనతగ్గలేదు. రెండు మూడు రోజుల్లో ఒకప్రకటన చేస్తానని ఆయన అనడంతోముఖ్యమంత్రి సన్నిహితులు క్రైసిస్‌మేనేజ్‌మెంట్‌కు దిగారు. నిన్నసాయంత్రం ఎం.సత్యనారాయణ రావు,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపిరామచంద్రరావుసమావేశమయ్యారు. ఆ సమయంలోచర్చకు వచ్చిన విషయాలపర్యవసానంగా నేడు జెపి మూర్తిఇంటిపై ఎసిబి దాడి జరిగింది.ఎం.సత్యనారాయణ రావుకు క్లీన్ చిట్‌ఇచ్చేందుకే ఈ రెయిడ్ జరిగినట్టుభావిస్తున్నారు.
క్లీన్‌రికార్డు లేని జెపి మూర్తి, ఐవెంకటేశ్వర్లు కలిసి ఆలయ భూములఅమ్మకంలో కీలక పాత్ర వహించారన్నఆరోపణలు ఉన్నాయి. ఐ వెంకటేశ్వర్లుఇంటిపై ఎసిబి దాడి చేసినప్పుడు మూర్తిప్రమేయానికి సంబంధించిన పత్రాలులభించాయని తెలుస్తోంది. ఈ రెయిడ్లుచేయించకపోయి ఉంటే కాంగ్రెస్‌ప్రభుత్వంపై కళంకిత ముద్రపడి ఉండేది. ఒక చిన్న శాఖలో ఇంత పెద్దకుంభకోణం జరిగిందంటే పెద్ద శాఖల్లో ఏజరుగుతున్నదో ప్రభుత్వం ఓ కంటకనిపెట్టాలి. లేకపోతే ఇంకా భారీకుంభకోణాలు జరిగే అవకాశముంది.
Recent Stories
సింధూర దేశభక్తి
షూటింగ్ కేసు రివైండ్
రాంగోపాల్ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకుల అపూర్వ గాధ
ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపై ఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి












Click it and Unblock the Notifications
