పట్టుదల

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 16-05-2005

హైదరాబాద్‌:తనకు పరిపాలన యంత్రాంగంపైపట్టులేదన్న విమర్శలనుతిప్పికొట్టేందుకా అన్నట్టు ముఖ్యమంత్రివైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐఎఎస్‌అధికారులను భారీ ఎత్తున బదిలీ చేశారు.దీనితో అధికార యంత్రాంగం విశ్రాంతి స్ధితినివిడనాడి అలర్ట్‌ అయింది. తనకువిశ్వాసపాత్రులైన అధికారులను ఆయనముఖ్యమైన పోస్టుల్లో నియమించారు.అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినసందర్భంగా పునరంకిత సభజరిగిన మరునాడే ఉన్నతాధికారులనుబదిలీ చేయడం విశేషం. మంత్రవర్గాన్నివిస్తరించే విషయంలో మాత్రం వైఎస్‌ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

వైఎస్‌పనితీరు బాగానే ఉందని ఇటీవలవిడుదలైన అనేక సర్వేలువెల్లడిస్తున్నాయి. అయితే కొందరుమంత్రుల పనితీరు ఆశించిన రీతిలో లేదు.చంద్రబాబు హయాంలో కూడా ఇదే పరిస్ధితి.ఆనాడు ముఖ్యమంత్రి కష్టపడి పనిచేసినామంత్రులు చాలా మంది అసమర్ధంగావ్యవహరించారు. పరిపాలన సజావుగాఉండాలంటే ముఖ్యమంత్రి ఒక్కరే పని చేస్తేచాలదు. సిఎం స్ధాయి వ్యక్తి పదే పదేపర్యటనలు చేయకుండా విజనరీగావ్యవహరించాలి. మంత్రులకు,అధికారులకు చుక్కానిలా ఉండాలి. దీర్ఘకాలికపథకాల రచనకు ప్రాధాన్యమివ్వాలి.

చంద్రబాబుహయాంలో అన్నీ ఆయనే. వైఎస్‌ జమానాలోఆయనతో అధికారాన్ని పంచుకుంటున్నవ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన పేరుడాక్టర్‌ కెవిపి రామచంద్రరావు.వైఎస్‌కు మెడిసిన్‌లో క్లాస్‌మేట్‌.ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకసలహాదారు. నామినేటె డ్‌ పోస్టుల కోసం జాబితారూపొందించింది ఈయనే. నిన్న చేసిన ఐఎఎస్‌లబదిలీల్లో కూడా ఈయనదే కీలక పాత్ర.ఎన్టీఆర్‌ హయాంలో లక్ష్మీపార్వతి ఎలా చక్రంతిప్పారో ఇప్పుడు రామచంద్రరావు అలాపవర్‌ఫుల్‌గా ఉన్నారు. చంద్రబాబుజమానాలో రెండో పవర్‌ సెంటర్‌ లేదు.కొందరు అధికారుల ద్వారా ఆయనేస్వయంగా అన్నీ నడిపించేవారు.చంద్రబాబులాగా, వైఎస్‌లాగా ఎవరైనాపరిపాలించగలరు. పర్యటనలుచేయగలరు. మనకు ఇప్పుడుకావలసింది రాష్ట్రం రూపురేఖలుమార్చగల విజనరీ నేతలు.

చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
వైఎస్‌ అసహనం

కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+