వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌లోగుట్టు!

By Staff
|
Google Oneindia TeluguNews
YSRహైదరాబాద్‌:ఎక్కడికెళ్తోందీ, కాంగ్రెస్‌ ప్రభుత్వంఏమై పోతోంది? ఎన్నికల ముందు అన్నిటికీఅవునన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు వాగ్దానాలఅమలులో ఎంత కష్టముంటుందో తెలిసివస్తున్నది. ప్రభుత్వంతో శాంతి చర్చలప్రక్రియను పూర్తిగా వదులుకున్నట్టుమావోయిస్టులు, జనశక్తి నాయకులుప్రకటించిన నేపధ్యంలోరాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనేకవిషమ పరిస్ధితులను చవిచూడవలసిఉంటుంది. వైఎస్‌ ముఖ్యమంత్రిగా గడిపినగత ఎనిమిది నెలలు వేరు. ఇక రానున్నరోజులు వేరు.

కార్పొరేషన్‌పదవుల పందేరం జరిగింది. మరి కొద్దిరోజుల్లో మరికొన్ని పదవులుకట్టబెట్టనున్నారు. మంత్రి వర్గ విస్తరణమాత్రం ఇప్పట్లో ఉండదు. మావోయిస్టులు,జనశక్తి నాయకులు చర్చల నుంచి విరమించుకున్నట్టుప్రకటించినా మధ్యవర్తుల చొరవతోమళ్ళీ చర్చలు జరిగే అవకాశాలనుకొట్టిపారేయలేం. ప్రభుత్వానికి, నక్సల్స్‌కు మధ్యచర్చల ప్రక్రియ నిలిచిపోవడం టిఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బ.టిఆర్‌ఎస్‌ను దెబ్బతీయడానికే వైఎస్‌రాజశేఖరరెడ్డి పోలీసులను నక్సలైట్లమీదికి ఉసిగొలిపారన్న అభిప్రాయాలు కూడావ్యక్తమవుతున్నాయి.

టిఆర్‌ఎస్‌కేంద్ర, రాష్ట్ర మంత్రులు తెలంగాణలోశాంతిని కోరుతూ రాజీనామాలు చేయాలని,అప్పుడే వారికి తెలంగాణ ప్రజలహృదయాల్లో చోటు దొరుకుతుందన్నఅభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. కానీఅధికార దాహం ఎక్కువగా ఉన్న టిఆర్‌ఎస్‌నాయకులు అటువంటి నిర్ణయాలు తీసుకునేఅవకాశం కన్పించడం లేదు.సాధ్యమైనంత ఎక్కువ కాలంపదవులను అనుభవిద్దామన్న ఆలోచనలోవారు ఉన్నారు.

వైఎస్‌కూచంద్రశేఖరరావుకూ ప్రత్యక్షఘర్షణ ప్రారంభమయ్యేఅవకాశమున్న సందర్భమిది.టిఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజల్లో పెద్దపట్టులేదని, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌హవాను అడ్డుపెట్టుకుని టిఆర్‌ఎస్‌ ఆ కొద్ది సీట్లుఅయినా గెలుచుకోగలిగిందని వైఎస్‌ లాబీఅధిష్టానవర్గానికి ముఖ్యంగా సోనియాగాంధీకి చెప్పి ఆమెను ఒప్పించడంలోసక్సెస్‌ అయినట్టు కన్పిస్తోంది. తెలంగాణవిషయంలో రెండో ఎస్సార్సీకే కాంగ్రెస్‌అధిష్టానవర్గం మొగ్గుచూపుతున్నట్టుఅందుతున్న సంకేతాలను బట్టితెలుస్తోంది. వైఎస్‌ తన వాగ్దాన భంగాలను కవర్‌చేసుకోడానికి చంద్రశేఖరరావును టార్గెట్‌చేసుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌నురాజకీయంగా దెబ్బతీసి మిగితా ప్రాంతాలప్రజల్లో అభిమానం పెంచుకోవాలన్నది కూడావైఎస్‌ ఎజెండాలోని ప్రధానాంశంగా కన్పిస్తున్నది.

పదవులకుసునామీ పెద్ద
వైఎస్‌భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
ఐటీ మీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X