బ్రాహ్మణ మిత్ర వైఎస్

వైఎస్ బతికున్నంత కాలం లేదా ఆయన కోరుకున్నంత కాలం సీఎంగా ఆయనే కొనసాగుతారన్నారు. బ్రాహ్మణుల సేవలను ఉపయోగించుకున్న రాజ్యాలన్నీ చరిత్రలో బాగుపడ్డాయని, బ్రాహ్మణవాదం లేని భారత సంస్కృతి లేదని ఉండవల్లి పేర్కొన్నారు. అయితే కాశ్మీర్, పాలస్తీనా వంటి సమస్యలు పరిష్కారం చేయవచ్చేమో గానీ, బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించలేమన్నారు. సంఘాల మధ్య సయోధ్య లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రంలో నిరాదరణకు గురైన 5 వేల దేవాలయాలకు నెలకు రూ.2500 వంతున అందజేస్తూ పేద బ్రాహ్మణులకు వైఎస్ మార్గం చూపారన్నారు












Click it and Unblock the Notifications