'ధోనీ రిటైరయితే తెలిసొస్తుంది, కోహ్లీ వస్తే ఏమౌతుందో చెప్పలేం'
ముంబై: భారత జట్టుకు అన్ని ఫార్మాట్లకు ఇప్పుడే విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా చేయడం సరికాదని, భారత క్రికెట్ స్థాయిని పెంచిన ధోనీనే మరింతకాలం కొనసాగించాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. ఓ గొప్ప ఆటగాడిని వైదొలగాలని తొందర పెట్టడం సరికాదన్నారు.
ధోనీ రిటైర్ అయ్యాక ఆ లోటును ఎవరూ పూడ్చలేదని, అప్పుడు తెలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఎంతకాలం ఆడాలన్న నిర్ణయాన్ని ధోనీకే వదిలి వేయడం మంచిదని చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ కావడానికి మరింత సమయం కావాలన్నాడు.

తన దృష్టిలో ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ బ్యాట్సుమెన్ కోహ్లీనే అని చెప్పాడు. విరాట్ తన జీవితంలోనే మంచి దశలో ఉన్నాడని చెప్పాడు. కోహ్లీ ఆట చూస్తే తనకు ఆనందమేస్తుందన్నాడు. ప్రత్యేకత సంపాదించుకున్నాడని చెప్పాడు. అతను బ్యాటింగుకు వస్తుంటే ఏం జరుగుతుందో ఊహించలేమన్నాడు.
అంత ప్రశాంతంగా కనిపిస్తాడని, మ్యాచులు ఎలా ముగించాలో అతనికి బాగా తెలుసునని చెప్పాడు. ఇంతకుముందు ఏబీ డివిల్లీయర్స్ అత్యుత్తమ ఆటగాడు అని అనుకునేవాడినని, స్వల్ప కాలంలోనే కోహ్లీ అతనిని గత ఏడాది దాటేశాడని చెప్పాడు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications