బాబు మార్నింగ్ టు ఈవినింగ్, వారు హ్యాపీ (పిక్చర్స్)
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, సింగపూర్ ప్రతినిధులతో కలిసి బిజీబిజీగా గడిపారు.
విశాఖలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం విశాఖలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సింగపూర్ ప్రతినిధులకు తెలుగు వంటకాలు రుచి చూపించారు.
సాయంత్రం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే, పలు సమావేశాల్లో పాల్గొన్నారు.

కృష్ణబాబు
విశాఖలోని నోవాటెల్ హోటల్లో సింగపూర్ ప్రతినిధులతో జరిగిన ఇంటరాక్ట్‌లో మాట్లాడుతున్న వైజాగ్ పోర్ట్ చైర్మన్ కృష్ణబాబు.

చంద్రబాబు
విశాఖలో జరిగిన పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల ఇంటరాక్ట్‌లో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

ఈశ్వరన్
విశాఖలో జరిగిన పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల ఇంటరాక్ట్‌లో మాట్లాడుతున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ దృశ్యం.

స్వాగతం
విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌కు, ప్రతినిధుల బృందానికి స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల స్వాగతం.

సంక్రాంతి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంబరాలను మంగళవారం విశాఖలో ప్రారంభించారు. సింగపూర్ వాణిజ్య శాఖ సహాయ మంత్రి ఈశ్వరన్, వాణిజ్య ప్రతినిధులతో కలిసి చంద్రబాబు మంగళవారం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి వీరు నేరుగా కైలాసగిరి చేరుకున్నారు. అక్కడ సంక్రాంతి సంబరాలను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.

సంక్రాంతి
విశాఖ ఏజెన్సీకి చెందిన థింసా కళాకారులతో కలిసి చంద్రబాబు కాసేపు నృత్యం చేశారు. సంప్రదాయక ఎడ్లబండ్లను ఆయన తిలకించారు.

సంక్రాంతి
ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సంప్రదాయక ఎడ్లబండ్లను ఆయన తిలకించారు. హరిదాసులతో చంద్రబాబు ముచ్చటించారు.

సంక్రాంతి
సింగపూర్ వాణిజ్య శాఖ సహాయ మంత్రి ఈశ్వరన్, వాణిజ్య ప్రతినిధులతో కలిసి చంద్రబాబు మంగళవారం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి వీరు నేరుగా కైలాసగిరి చేరుకున్నారు. అక్కడ సంక్రాంతి సంబరాలను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.

సంక్రాంతి
సింగపూర్ వాణిజ్య శాఖ సహాయ మంత్రి ఈశ్వరన్, వాణిజ్య ప్రతినిధులతో కలిసి చంద్రబాబు మంగళవారం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి వీరు నేరుగా కైలాసగిరి చేరుకున్నారు. అక్కడ సంక్రాంతి సంబరాలను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.

సంక్రాంతి
తెలుగింటి సంప్రదాయ వంటలను చంద్రబాబు సింగపూర్ అతిథులకు రుచి చూపించారు. అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, సున్నుండలను చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌కు తినిపించారు. వీటిని తిన్న సింగపూర్ ప్రతినిధులు అమితానందాన్ని వ్యక్తం చేశారు.

సంక్రాంతి
విశాఖ ఏజెన్సీకి చెందిన థింసా కళాకారులతో కలిసి చంద్రబాబు కాసేపు నృత్యం చేశారు. సంప్రదాయక ఎడ్లబండ్లను ఆయన తిలకించారు.

సంక్రాంతి
తెలుగింటి సంప్రదాయ వంటలను చంద్రబాబు సింగపూర్ అతిథులకు రుచి చూపించారు. అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, సున్నుండలను చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌కు తినిపించారు.

సంక్రాంతి
విశాఖలోని కైలాసగిరిలో సంక్రాంతి సంబరాలను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫోటోలు తీస్తున్న జపాన్ యువతులు.

సంక్రాంతి
తెలుగింటి సంప్రదాయ వంటలను చంద్రబాబు సింగపూర్ అతిథులకు రుచి చూపించారు. అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, సున్నుండలను చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌కు తినిపించారు.

తిరుమల
తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని మంగళవారం నాడు రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, సింగపూర్ ప్రతినిధుల బృందం దర్శించుకుంది.

తిరుమల
పద్మావతి విశ్రాంతి గృహం వద్ద టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు వీరికి ఘన స్వాగతం పలికారు.

తిరుమల
అనంతరం మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్సు ద్వారా ఆలయంలోకి వెళ్లి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ సమయంలో పెద్ద జియ్యంగార్ ముఖ్యమంత్రికి స్వామి శేషవస్త్రాన్ని బహూకరించగా, ప్రధాన అర్చకులు స్వామి వైభవం, స్థల ప్రాశస్త్యాన్ని వివరించారు.

తిరుమల
తర్వాత, చంద్రబాబు, ఈశ్వరన్‌లు ధ్వజస్తంభం, బలిపీఠాలను మొక్కుతూ రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్నారు.

తిరుమల
అక్కడ వేద పండితులు ఆశీర్వాదం పలికారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్, డైరీలు అందజేశారు.












Click it and Unblock the Notifications