బిల్ గేట్స్ విమానానికి తప్పిన ప్రమాదం..?
ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం గాలిలో అరగంట పాటు చక్కెర్లు కొట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు విమానం ఎందుకు ల్యాండ్ అవ్వలేదు? సాంకేతిక లోపమా లేక ట్రాఫిక్ సమస్యనా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Video Published On: Monday, Feb 16, 2026, 11:40 [IST]


Click it and Unblock the Notifications