పీఎం కిసాన్ 22వ విడత నిధులు రావాలంటే ఆ పని చేయాల్సిందే..!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 22వ విడత నిధులు విడుదలకు సమయం దగ్గర పడింది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు తేదీని ప్రకటించలేదు. కానీ, పీఎం కిసాన్ పోర్టల్‌లో రైతులు తమ భూముల వివరాలను నమోదు చేసిన వారికి మాత్రమే ఈసారి రూ.2000 జమ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడం తప్పనిసరి. ఇ కేవైసీ చేసిన వారికే 22వ విడద నిధులు జమ కానున్నాయి.
Video Published On: Saturday, Feb 14, 2026, 05:27 [IST]


Click it and Unblock the Notifications