Sabarimala : మరోసారి సుప్రీం తీర్పు, షెడ్యూల్ ఇదే!
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశం మరియు వివిధ మతాల్లో మహిళలపై ఉన్న వివక్షతపై సుప్రీంకోర్టు తుది పోరాటానికి సిద్ధమైంది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఈ వివాదాస్పద అంశాలను తేల్చేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన భారీ రాజ్యాంగ ధర్మాసనాన్ని అత్యున్నత న్యాయస్థానం పునర్నిర్మించింది.
Video Published On: Monday, Feb 16, 2026, 06:04 [IST]


Click it and Unblock the Notifications