వందలకోట్ల అప్పులు ఎగ్గొట్టిన సుజన: రఘువీరా
విజయవాడ: బ్యాంకులకు వందల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన సుజనా చౌదరిలాంటివారు కేంద్ర మంత్రిగా ఉండొచ్చా? సామాన్యులు మాత్రం తమ సొంత డబ్బు కోసం క్యూలైన్లలో నిలబడి చావాలా? అంటూ ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆక్రోశ్ దివస్లో భాగంగా, విజయవాడలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రఘువీరాతో పాటు, పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. నోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణమని, ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.
More From
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications