పసిడి రేట్లు భారీగా తిరోగమనం

నేడు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ల ఒడిదుడుకుల మధ్య ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. తాజా పెరుగుదలతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,52,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి 2,60,580 రూపాయల వద్ద స్థిరపడింది. ఇరాన్ పై అమెరికా తాజా దాడులు చేపట్టడం దీనికి కారణం. ఇరాన్ లోని ఖేషమ్, బందర్ అబ్బాస్‌ల పోర్టులపై దాడి చేసింది.

దీని ప్రభావం బంగారం ధరలపై పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బంగారం ధరలు 0.31 శాతం తగ్గాయి. 10 గ్రాములకు రూ. 1,52,732కి చేరుకోగా, దీనికి భిన్నంగా వెండి 0.79 శాతం పెరుగుదలతో కిలో 2,60,580 వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,680గా నమోదు కాగా, 22 క్యారెట్లు రూ. 1,39,950కి లభించింది. ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,36,750 నుంచి రూ. 1,36,900 వరకు, 24 క్యారెట్ల బంగారం రూ. 1,52,680 నుంచి రూ. 1,52,820 వరకు ఉన్నాయి.

Gold Drops near Rs 152700 per 10g For 24K as India watches peace talks boost bullion optimism

అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,725.39 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ తాజా ఉద్రిక్తతలు ముడి చమురు ధరలపైనా ప్రభావం చూపాయి. ఇదివరకే ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం వార్తలతో గణనీయంగా తగ్గిన ముడి చమురు, ఇప్పుడు మళ్లీ పెరిగింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.71 శాతం పెరిగి బ్యారెల్‌కు 96, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 101 డాలర్లకు ఎగబాకాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,384, 22 క్యారెట్లు - రూ. 14,102, 18 క్యారెట్లు - రూ. 11,772

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,268, 22 క్యారెట్లు- రూ. 13,995, 18 క్యారెట్లు - రూ. 11,451

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,268, 22 క్యారెట్లు- రూ. 13,995, 18 క్యారెట్లు - రూ. 11,451

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,268, 22 క్యారెట్లు- రూ. 13,995, 18 క్యారెట్లు - రూ. 11,451

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,268, 22 క్యారెట్లు- రూ. 13,995, 18 క్యారెట్లు - రూ. 11,451

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,268, 22 క్యారెట్లు- రూ. 13,995, 18 క్యారెట్లు - రూ. 11,451

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+