ప్రైవేటు పార్ట్ పై టాటూ వేయించుకున్న అనసూయ
యాంకర్‌గా పరిచయమై ప్రేక్షకుల్లో మంచి పేరుతోపాటు క్రేజ్ కూడా తెచ్చుకుంది అనసూయ. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని తెచ్చుకొని సినిమాల్లోకి ప్రవేశించింది. అక్కడ కూడా తన నటనతో మంచిపేరు సంపాదిస్తోంది. ప్రస్తుతానికి యాంకరింగ్ మానేసి సినిమాలే చేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన అనసూయ విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది.
కంటిపై కునుకు లేకుండా చేస్తోంది
సామాజిక మాధ్యమాల్లో అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు కంటిపై నిద్ర లేకుండా చేస్తోంది. తనను ఎవరైనా ట్రోల్ చేస్తే అసలు ఊరుకోదు. వెంటనే గట్టిగా సమాధానం చెబుతుంది. విజయ్ దేవరకొండకు, అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యుద్ధం నడుస్తుంటుంది.

విజయ్ ను అనసూయ పదే పదే టార్గెట్ చేసి కామెంట్లు పెడుతుంటుంది. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. అందులో టాటూను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
కర్ర విరగకుండా.. పాము చావకుండా..
ఒక సినిమా గురించి చర్చించడానికి వెళ్లినప్పుడు ఎదుటివారి ఉద్దేశం మొదట్లోనే మనకు అర్థమవుతుందని, మన నుంచి వారు ఏదైనా ఆశిస్తున్నారని అర్థమైనప్పుడు మన్నలి మనం రక్షించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలని అనసూయ గతంలో చెప్పింది. తనవరకైతే తన కుటుంబం, పిల్లలు, భర్త గురించి వారి ముందు మాట్లాడతానని, అప్పుడు వాళ్లు ఈ టాపిక్ తనముందుకు తీసుకురారంది.
పరిశ్రమలో మనం కొనసాగాలి.. మన ప్రయాణం సజావుగా సాగాలంటే ఎవరితో వివాదాలు పెట్టుకోకుండా లౌక్యంగా వ్యవహరించాలంది. భవిష్యత్తులో మనకు ఎవరివల్లనైనా ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవాలంది. కమిట్ మెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా వ్యవహరించాలని సూచిస్తోంది.












Click it and Unblock the Notifications