టైట్ ఫిట్ ఇన్నర్ వేర్‌తో సెగలు పుట్టించిన స్టార్ యాంకర్

ఫేమస్ కావడానికి సోషల్ మీడియాను చాలామంది ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా చాలామంది స్టార్లుగా ఎదిగారు. అలాంటి వారిలో యాంకర్ స్రవంతి చొక్కారపు కూడా ఒకరు. తనదైన శైలిలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ భామ. యూట్యూబ్‌లో ఓ ఛానల్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తన రాయలసీమ యాసతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. . తన అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది.

ఆ తర్వాత ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా అవకాశం రావడంతో అమ్మడు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. యాంకర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమా ఆర్టిస్టులను ఇంటర్య్వూ చేసే స్థాయికి ఎదిగింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్య్వూతో స్రవంతిని ఓవర్‌నైట్ సోషల్ మీడియా స్టార్‌గా మార్చేసింది. ఆ తర్వాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లను స్రవంతి ఇంటర్య్వూ చేసింది.

Anchor Sravanthi Chokkarapu Glamour Blast Viral Photos RGV Interview Fame and Bigg Boss Stint

ప్రస్తుతం స్రవంతి చొక్కారపు ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు సినిమా ఫంక్షన్స్‌లో యాంకర్‌గా బిజీబిజీగా గడిపేస్తోంది.పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. స్రవంతి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

అలా తాజాగా స్రవంతి షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్రౌన్ కలర్ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ భామ. అదిరిపోయే ఫోజులిచ్చి కుర్రాళ్లకు స్రవంతి నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఫొటోల్లో ఎప్పటిలాగే క్లీవేజ్‌‌ను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+