యాంకర్ శ్రీముఖి నోటి వెంట పచ్చి బూతు
యాంకర్ శ్రీముఖి బుల్లితెర మీద ఎప్పుడు చూసినా సూపర్ ఎనర్జటిక్‌గా కనిపిస్తుంటుంది.యాంకర్స్ కూడా ఇంత గ్లామర్‌గా కనిపిస్తారని శ్రీముఖిని చూస్తే అర్థం అవుతుంది. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. పలు టీవీ షోలకు హోస్ట్‌గా చేస్తోంది.మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది ఈ హ్యాటీ బ్యూటీ. చిన్నితెరపై స్టార్ యాంకర్‌గా భారీ పాపులారిటీని సంపాదించింది శ్రీముఖి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెగ హంగామా చేస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న శ్రీముఖి.. జిగేల్ అనిపించే సొగసుతో అట్రాక్ట్ చేస్తోంది. శ్రీముఖి కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందని వార్తలు వస్తున్నాయి. అది అలా ఉంటే శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన ట్రోలింగ్‌ను లైట్ తీసుకునే శ్రీముఖి..తాను సైతం డబల్ మీనింగ్ డైలాగులు వాడటానికి ఏమాత్రం వెనకాడదు. తాజాగా ఓ షోలో శ్రీముఖి నోటి వెంట పచ్చి బూతు రావడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

నీతోనే డాన్స్ 2.0 షోకు శ్రీముఖి యాంకర్‌గా పని చేస్తోంది. ఈ షోలో శ్రీముఖి డబుల్ మీనింగ్స్ జోక్స్‌తో కంటెస్టెంట్‌లను నవ్వించే ప్రయత్నం చేసింది. అయితే ఆ సమయంలో శ్రీముఖి డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది. మానస్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ...ప్రతిరోజూ వచ్చేటప్పుడు లేపుకుని వస్తావ్.. ఈసారి పడుకోబెట్టుకుని వచ్చావ్ ఏంటీ..? అని శ్రీముఖి అంది. దాంతో జడ్జెస్ తో పాటు కంటెస్టెంట్స్ అవాక్కయ్యారు. నేను అంటుంది జుట్టు గురించి అంటూ శ్రీముఖి కవర్ చేసింది.

దీంతో షోలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు నేను మాట్లాడింది జుట్టు గురించి అంటూ శ్రీముఖి కవర్ చేసింది. ఆమె డబుల్ మీనింగ్‌తో మాట్లాడిందని అక్కడున్న వారందరికి అర్థం అయింది. శ్రీముఖి ఇలా మాట్లాడటం ఇదేమి కొత్తకాదు. గతంలో కూడా పలుమార్లు ఇలా బూతులు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీముఖి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications