తెలుగు హీరో అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన భార్య.. బెడ్ రూమ్‌లో సీసీ కెమెరాతో రచ్చ
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు.
తాజాగా తెలుగు ఇండస్ట్రీలోని ఓ హీరో ఎఫైర్ బయటపడింది. ఈ ఎఫైర్ గురించి సొంత భార్య బయటపెట్టింది. ఆ హీరో మరెవరో కాదు..ధర్మ మహేష్. 'సింధూరం', 'డ్రింకర్ సాయి' సినిమాల్లో ధర్మ మహేష్ హీరోగా నటించారు .ధర్మ మహేష్ జబర్దస్త్ ఫేమ్ , బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరితో ఎఫైర్ పెట్టుకున్నాడని ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్ చేశారు.

పలు యూట్యూబ్ ఛానెల్స్‌తో ఆమె మాట్లాడుతూ..తన భర్త రీతూ చౌదరితో రిలేషన్ పెట్టుకున్నారని తెలిపింది. గౌతమి షేర్ చేసిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్స్‌లో, రీతూ గురించి అడగడం వల్లే తన భర్త దూరం పెడుతున్నాడని ఆమె ఆరోపించింది.దీని తర్వాత, రీతూ చౌదరి , ధర్మ మహేష్ కలిసి ఒక ఫ్లాట్‌లోకి వెళ్తున్న వీడియోలను కూడా గౌతమి షేర్ చేసింది. దీంతో పాటు రీతూ చౌదరితో తన భర్త బెడ్ రూమ్ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయని , అవసరం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని ధర్మ మహేష్ భార్య గౌతమి చెప్పుకొచ్చారు.
ఈ వీడియోల విడుదల తర్వాత ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. ధర్మ మహేష్, రీతూ చౌదరి నిజంగానే రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? లేక వారు కేవలం డ్రగ్స్ తీసుకునేందుకే ఆ ఫ్లాట్‌లో కలిసారా? అనే కోణాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి.
ధర్మ మహేష్ 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వారికి బాబు జన్మించాడు. ఇప్పుడు భార్య గౌతమి చేసిన ఈ సంచలన ఆరోపణలు , వీడియోలు ఈ వివాదాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయో చూడాలి. ఈ వ్యవహారంపై రీతూ చౌదరి ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications