ఆ ఇద్దరితో ఒకేసారి ఎఫైర్ పెట్టుకోవాలని ఉంది..మెగా హీరోయిన్
ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్స్ పేర్లలో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ .. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో మెగా హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో క్రేజ్ సంపాదించుకుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఐటం సాంగ్స్ చేసి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, పవన్ కల్యాణ్‌తో బ్రో సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నటించింది. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, హాట్ ఫొటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక ఇదే సమయంలో ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్‌తో ప్రేమయాణం సాగించి వార్తల్లో నిలిచింది. క్రికెటర్ రిషబ్ పంత్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ భామ ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది. ఆ మధ్య ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ఊర్వశి రౌతేలా తన ఫోన్‌ను పోగొట్టుకుంది. ఊర్వశి రౌతేలా గ్రౌండ్‌కు రావడంతో అభిమానులు భారీ ఎత్తున ఆమెను చూడటానికి ఎగబడ్డారు.

ఆ సమయంలోనే ఊర్వశి రౌతేలా పోగొట్టుకుంది. నా ఫోన్ కనిపించడం లేదని..ఎవరికైనా మొబైల్ దొరికితే ఇవ్వాలని అభిమానులను ఊర్వశి రౌతేలా రిక్వెస్ట్ చేసింది. మొత్తానికి ఎలాగైతే తన ఫోన్ తిరిగొచ్చింది. ఊర్వశి రౌతేలా తాజాగా ఓ ఇంటర్య్వూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీలతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడపాలని ఉన్నట్లు సరదాగా తెలిపింది. యాంకర్ ఊర్వశి రౌతేలాని ప్రశ్నిస్తూ ఎవరితో అయినా మీరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ సాగించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
దీనికి ఆమె ఫుట్ బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రోనాల్డో, మెస్సి పేర్ల చెప్పింది. ఇక ఉర్వశి కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణతో ఓ సినిమాలో నటిస్తోంది. బాప్, వెల్కమ్ టు ది జంగిల్, కసూర్ 2 మొదలగు ఊర్వశి రౌతేలానటించిన బాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications