పీవీపైశీతకన్ను
తెలంగాణ డిమాండ్‌పై పత్రికల శీర్షికలను చూసి అభిప్రాయాలు ఏర్పరచుకోవడం సరి కాదు. విద్యావంతులైనవారు ఈ డిమాండ్‌ను కేవలం రాజకీయ దృష్టికోణం నుంచి చూడటం సమంజసం కాదు. తెలంగాణ డిమాండ్‌ను కేవలం రాజకీయ పార్టీలే ముందుకు తేలేదు. అవకాశం వచ్చినప్పునడల్లా తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగం ద్వారా సొంత రాష్ట్రానికి అనుకూలంగానే తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అయినప్పటికీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు












Click it and Unblock the Notifications