ఐసిసి, బిసిసిఐల మధ్య చిచ్చు
హైదరాబాద్: కాంగ్రెస్ తన పాత నీతిని మరోసారి ప్రదర్శిస్తోంది. ఏరు దాటిన తర్వాత తెప్ప తగేలేసే నీతికి అది ఒడిగట్టింది. తెలంగాణ విషయంలో రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌కు మాత్రమే తాము కట్టుబడి వున్నామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రకటించడంతో ఇన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఆడుతున్నది నాటకమే అని కూడా తేలిపోయింది.












Click it and Unblock the Notifications