డాక్టర్ రెడ్డికి మరో అరుదైన గౌరవం
జాతీయ వాణిజ్య రంగంలో హైదరాబాద్ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఈ మధ్య సంచలనాలు సృష్టిస్తున్నది. విదేశీ మార్కెట్లలోకి చొచ్చుకుపోవడంతో పోటు సొంత పేటెంట్ ఔషధాలతో కూడా రానున్న పోటీ కాలానికి డాక్టర్ రెడ్డీస్ సంసిద్ధమవుతున్నది. స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్టర్లకు డాక్టర్ రెడ్డీస్ అత్యంత ప్రీతిపాత్రమైన సంస్థ.












Click it and Unblock the Notifications
