వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మభూమిరుణం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇక్కడ ప్రత్యర్ధి పార్టీ పోకడలు నచ్చినా నచ్చకపోయినా ప్రజల తీరు ఇదేవిధంగా వుంటుంది. కాంగ్రెస్‌ కాకుండా వేరే మూడో పార్టీ బలంగా వుంటే దానిని గెలిపిస్తారు. మన స్టేట్‌ లో బిజెపి సొంతగా పోటీ చేస్తే అతి కొద్ది కాలంలోనే మూడో ప్రత్యామ్నాయంగా తయారు కాగలిగేది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. అలాగే 1983లో కమ్యూనిస్టులు టిడిపితో పొత్తు పెట్టుకోకుండా వుండివుంటే ఇప్పిటికే వాళ్ల కాడర్‌ని పెంచుకుని మూడో బలమైన పార్టీగా ప్రజలకి కనపడేది. టిడిపితో పొత్తు పెట్టుకోవడం వలన 1980లో ఎంత కాడర్‌ వుందో ఇప్పుడు అంతే వుంది. దీర్ఘకాలికి వ్యూహాలతో పనిచేయకపోవడం వల్లనే బిజెపి, కమ్యూనిస్టులకు ముందు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం కోల్పోయారు. ఇక చంద్రబాబు పరిపాలన లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల పరిస్థితులు ఈ విధంగా వున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేటప్పుడు సాఫ్ట్‌వేర్‌ మంచి అభివృద్ధి పథంలో వుంది. మిడిల్‌, అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌తో పాటు సన్నకారు రైతు
కుటుంబాల నుంచి చాలా మంది సాఫ్ట్‌్‌వేర్‌ ఇంజనీర్స్‌గా అమెరికాలో అడుగుపెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X