దేశవాళీసుగంధంః మలేసియన్ కళలు
ప్రాచీన నాగరికతకు, ప్రాచీన మేధోసంపదకు పెట్టింది పేరైన భారత్ ప్రస్తుతం అవినీతిలో కూరుకుపోయిందని, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలోనే కాదు, ప్రతి సంబంధంలోనూ అవినీతిమయం అయిపోయిందని, ప్రాచీన సాహిత్యంలో, ప్రాచీన గ్రంథాల్లో కనిపించే నిజాయితీ ప్రస్తుతం భారత్‌లో లేదని ఆయన అన్నారు. నిజాయితీ ప్రసంగాల్లో వ్యక్తమవుతోంది గానీ ఆచరణలో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
