జన్మభూమిరుణం
హైదరాబాద్‌ః బ్యాంకర్లు, డిపాజిటర్లలో పెను సంచలనం సృష్టించిన చార్మినార్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సయ్యద్ అలందార్ హుస్సేన్ సజ్జద్ ఆగా ఆత్మహత్య యత్నంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆగా మంగళవారం మధ్యాహ్నానికి అపోలో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య వున్నారు. ఆగా ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని పైకి చెబుతున్నప్పటికీ కొందరు సీనియర్ పోలీసు అధికారులు ఈ సంఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
