ఎన్టీఆర్‌ మృతిపై కాకర్ల సందేహాలు

ఎన్‌టిఆర్‌ది ఆకస్మిక మరణం కాదని సకాలంలో వైద్య సహాయం అందకపోవడం వల్లనే ఆయన మరణించారని నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ కాకర్ల పేర్కొన్నారు. ఎ డాక్టర్స్‌ స్టోరీ ఆన్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌ పేరిట రాసిన పుస్తకంలో కాకర్ల ఈ విషయం వెల్లడించారు. అస్వస్థకు లోనైన తర్వాత ఎన్‌టిఆర్‌ తుది శ్వాస విడిచేందుకు కొంత సమయం పట్టిందని ఆ సమయంలో ఆయన పక్కనే వున్న రెండో భార్య లక్ష్మీపార్వతి వైద్యులను పిలిపించి వుంటే పరిస్థితి వేరే విధంగా వుండేదన్న అభిప్రాయం కాకర్ల వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+