ఒకే ఒక్కడు సచిన్!
హైదరాబాద్‌ఃమానవజాతి చరిత్రలో ఎన్నో తరాలు అంతరించిపోయాయి. తరతరాల అంతరాల్లో ఎందరో ప్రముఖుల చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీశిధిలం కాకుండా నేటికీ క్రీస్తు పూర్వం నాటిమహోజ్వలమైన నాగరికతను, అప్పటి ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ఆచంద్రతారార్కంగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నాయి ఈజిప్షియన్‌మమ్మీలు. ఈజిప్ట్ చక్రవర్తుల రాచరికపు ఖ్యాతికి, వైభవానికి తార్కాణంగా వారి శవాలను భద్రపరచడానికి ఉపయోగించిన అతిగొప్పశాస్త్రీయ పద్ధతికి ప్రతిరూపం-మమ్మి.












Click it and Unblock the Notifications
