ఫిక్సర్లకు ఇక భారీవడ్డింపులు
అంబికా సోనీ వంటి మహిళకు నాయకత్వం అప్పగించి ఢిల్లీ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో రేణుకా చౌదరితో ప్రయోగం చేస్తే అధికారం చేజిక్కించుకోవచ్చని వీరి వాదన. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ ను ఇప్పటికీ ఇబ్బందుల్లో పడేస్తున్న ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు స్ధానంలో మంచి నేతను నియమించాలని సోనియా గాంధీ చాలాకాలంగా యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications
