‘కళా కదంబం’: సినీ తారల సందడి (పిక్చర్స్)

హైదరాబాద్: అమీర్‌పేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలో కవి, చిత్రకారుడు బ్నిం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కళా కదంబం టాలెంట్ షో' ఆకట్టుకుంది. ఆరోగ్య రక్షణ కోసం వచ్చిన వర్థమాన సినీ, టీవీ కళాకారులు చేసిన ఈ కళా ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, సినీ నటి, యాంకర్ ఝాన్సీ హాజరయ్యారు. షార్ట్ ఫిలిం డైరెక్ట్లర్లూ, నటులూ అశ్వనీ సురేష్, శశాంక్ రామానుజం, సంధ్య, ఈషా, జయేష్, సమీర్ సాహు తమ కళలను ప్రదర్శించారు.

మొదట ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత కళాకారులు ఎస్‌కె సిస్టర్స్‌గా ప్రసిద్ధి చెందిన డా. సరోజ, డా. సుజాత అత్యద్భుత శాస్త్రీయ గానంతో అలరించారు. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త జవహర్ లాల్ నెహ్రు మాట్లాడుతూ.. మనిషిలో ఉన్న శక్తిని వినియోగించుకొనే తీరును సోదాహరణంగా వివరించారు.

మిమిక్రీ జనార్ధన్ ఆధ్వర్యంలో ప్రముఖ మిమిక్రీ వెంట్రిలాక్విస్ట్ పణి మాధవ్ కస్తూరి ప్రదర్శనలో నవ్వులు పూయించారు. ఆస్పత్రి వైద్యులు డా. జయరాం, డా. భానుకిరణ్, డా. సుబ్బారావు తోపాటు యోగ కేంద్ర అధికారిణి డా. సత్యలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

తణికెళ్ల భరణి

తణికెళ్ల భరణి

అమీర్‌పేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలో కవి, చిత్రకారుడు బ్ని ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కళా కదంబం టాలెంట్ షో' ఆకట్టుకుంది.

నటి ఈషా

నటి ఈషా

ఆరోగ్య రక్షణ కోసం వచ్చిన వర్థమాన సినీ, టీవీ కళాకారులు చేసిన ఈ కళా ప్రదర్శనలో పాల్గొన్నారు.

నటి సంధ్య

నటి సంధ్య

ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, సినీ నటి, యాంకర్ ఝాన్సీ హాజరయ్యారు.

నటి ఈషాతో తణికెళ్ల భరణి

నటి ఈషాతో తణికెళ్ల భరణి

షార్ట్ ఫిలిం డైరెక్ట్లర్లూ, నటులూ అశ్వనీ సురేష్, శశాంక్ రామానుజం, సంధ్య, ఈష, జయేష్, సమీర్ సాహు తమ కళలను ప్రదర్శించారు.

అశ్వినీ సురేష్‌తో భరణి

అశ్వినీ సురేష్‌తో భరణి

మొదట ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత కళాకారులు ఎస్‌కె సిస్టర్స్‌గా ప్రసిద్ధి చెందిన డా. సరోజ, డా. సుజాత అత్యద్భుత శాస్త్రీయ గానంతో అలరించారు.

బ్నింతో ఝాన్సీ

బ్నింతో ఝాన్సీ

ప్రముఖ మానసిక శాస్త్రవేత్త జవహర్ లాల్ నెహ్రు మాట్లాడుతూ.. మనిషిలో ఉన్న శక్తిని వినియోగించుకొనే తీరును సోదాహరణంగా వివరించారు.

ఆసక్తిగా..

ఆసక్తిగా..

మిమిక్రీ జనార్ధన్ ఆధ్వర్యంలో ప్రముఖ మిమిక్రీ వెంట్రిలాక్విస్ట్ పణి మాధవ్ కస్తూరి ప్రదర్శనలో నవ్వులు పూయించారు.

ఝాన్సీతో భరణి

ఝాన్సీతో భరణి

ఆస్పత్రి వైద్యులు డా. జయరాం, డా. భానుకిరణ్, డా. సుబ్బారావు తోపాటు యోగ కేంద్ర అధికారిణి డా. సత్యలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

నటి ఈషా

నటి ఈషా

అమీర్‌పేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలో కవి, చిత్రకారుడు బ్నిం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కళా కదంబం టాలెంట్ షో' ఆకట్టుకుంది.

నటి సంధ్య

నటి సంధ్య

ఆరోగ్య రక్షణ కోసం వచ్చిన వర్థమాన సినీ, టీవీ కళాకారులు చేసిన ఈ కళా ప్రదర్శనలో పాల్గొన్నారు.

నటి సంధ్య

నటి సంధ్య

ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, సినీ నటి, యాంకర్ ఝాన్సీ హాజరయ్యారు.

కళా కదంబం

కళా కదంబం

షార్ట్ ఫిలిం డైరెక్ట్లర్లూ, నటులూ అశ్వనీ సురేష్, శశాంక్ రామానుజం, సంధ్య, ఈషా, జయేష్, సమీర్ సాహు తమ కళలను ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+