హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిలు, అబ్బాయిలు పరుగెత్తారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముందుగా హెచ్చరించిన విధంగానే నిర్దేశిత సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాలులోనికి అనుమతించలేదు. ఇంజినీరింగ్ విభాగంలో 94.37 శాతం, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 94.27 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నల్గొండలో విషాదం చోటు చేసుకుంది.

కుమారుడిని ఎంసెట్ పరీక్షకు తీసుకెళ్తూ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండ లంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎదురుగా గురువారం జరిగింది. పుట్టెడు దుఃఖంలోనూ తండ్రి మృతదేహాన్ని ఆస్పత్రికి చేర్చి, తండ్రి లక్ష్యసాధనకు పరీక్షకు హాజరయ్యాడు కుమారుడు. భువనగిరికి చెందిన ఎలక్ట్రీషియన్ దేవనక రాఘవేంద్ర రావు (46) కొడుకు ఉదయ్ కుమార్ చేత ఎంసెట్ పరీక్ష రాయిస్తున్నాడు.

నల్గొండలోని ఎన్జీ కళాశాల పరీక్షా కేంద్రానికి ద్విచక్రవాహనంపై స్వయంగా తీసుకెళ్తుండగా ఎంజీ యూనివర్సిటీ వద్ద అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో రోడ్డుపై ఇద్దరూ ఎగిరిపడగా రాఘవేంద్ర రావు పైకి లారీచక్రాలు దూసుకెళ్లాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయ్‌కు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తండ్రి మరణాన్ని దిగమింగుతూ ఉదయ్ కుమార్ ఎంసెట్ పరీక్షకు హాజరయ్యాడు.

ఎంసెట్

ఎంసెట్

ముందుగా హెచ్చరించిన విధంగానే నిర్దేశిత సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాలులోనికి అనుమతించలేదు. ఆలస్యమైతే లోపలకు అనుమతించరని పరుగెత్తుతున్న ఓ విద్యార్థిని.

ఎంసెట్

ఎంసెట్

ముందుగా హెచ్చరించిన విధంగానే నిర్దేశిత సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాలులోనికి అనుమతించలేదు. ఆలస్యమైతే లోపలకు అనుమతించరని పరుగెత్తుతున్న ఓ విద్యార్థిని.

ఎంసెట్

ఎంసెట్

ముందుగా హెచ్చరించిన విధంగానే నిర్దేశిత సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాలులోనికి అనుమతించలేదు. ఆలస్యమైతే లోపలకు అనుమతించరని పరుగెత్తుతున్న విద్యార్థినులు.

ఎంసెట్

ఎంసెట్

ముందుగా హెచ్చరించిన విధంగానే నిర్దేశిత సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాలులోనికి అనుమతించలేదు. ఆలస్యమైతే లోపలకు అనుమతించరని పరుగెత్తుతున్న విద్యార్థులు.

ఎంసెట్

ఎంసెట్

ముందుగా హెచ్చరించిన విధంగానే నిర్దేశిత సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాలులోనికి అనుమతించలేదు. ఆలస్యమైతే లోపలకు అనుమతించరని వడివడిగా అడుగులు వేస్తున్న ఓ విద్యార్థిని.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. విశాఖలో ఓ సెంటర్ ముందు విద్యార్థులు.

ఎంసెట్

ఎంసెట్

ముందుగా హెచ్చరించిన విధంగానే నిర్దేశిత సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాలులోనికి అనుమతించలేదు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సెంటర్ వద్ద తల్లిదండ్రుల నిరీక్షణ.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. విశాఖలో ఓ సెంటర్ ముందు విద్యార్థులు.

ఎంసెట్

ఎంసెట్

ఇంజినీరింగ్ విభాగంలో 94.37 శాతం, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 94.27 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరీక్ష రాసి వస్తున్న విద్యార్థినులు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు.

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు.

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పరీక్ష అనంతరం ఎలా రాశావని పలకరించుకుంటున్న స్నేహితులు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరీక్ష నేపథ్యంలో పిల్లలతో కలిసి వచ్చిన తల్లిదండ్రులు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తమ నెంబర్ చూసుకుంటున్న విద్యార్థులు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్ కన్వీనర్ ఎన్ వి రమణా రావు మాట్లాడుతూ.. ఎంసెట్ యావత్తూ ప్రశాంతంగాను, సజావుగాను జరిగిందని గురువారం చెప్పారు.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉస్మానియాలో ఎంసెట్ పరీక్ష కోసం...

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలస్యమైతే రానివ్వరని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరుగెత్తుతున్న విద్యార్థిని.

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉస్మానియాలో ఓ విద్యార్థిని లోపలకు వెళ్తూ...

ఎంసెట్

ఎంసెట్

ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఎలా రాశావని అడుగుతూ...

English summary
Overcoming grief, a young boy appeared for Eamcet examination hours after his father died in a road accident on the outskirts of the town on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X