ఐఐఎంబీ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా దీపికా పదుకొనె
శనివారం బెంగళూరు నగరంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు(ఐఐఎంబీ) అలమినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐఎంబీ లీడర్ షిప్ సమ్మిట్ 2016లో ఆమె పాల్గొన్నారు.
బెంగళూరు: ప్రముఖ బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనె ఎప్పుడు తన సొంత నగరం బెంగళూరుకు వచ్చినా.. ఘన స్వాగతం లభిస్తుంది. శనివారం నగరంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు(ఐఐఎంబీ) అలమినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐఎంబీ లీడర్ షిప్ సమ్మిట్ 2016లో ఆమె పాల్గొన్నారు. ఆమె రాకతో కార్యక్రమానికి భారీగా అభిమానులు చేరుకున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పియూష్ గోయల్, మణిపాల్ ఎడ్యుకేషన్ ఛైర్ పర్సన్, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ కూడా హాజరయ్యారు. కాగా, దీపికను వేదికపైకి ఆహ్వానించే సమయంలో ఐఐఎంబీ బోర్డ్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్.. మన దీపిక పదుకొనె అంటూ సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సీనియర్ ఎడిటర్ శేఖర్ గుప్తా ఆమెతో ముఖాముఖి నిర్వహించారు. మానసిక సమస్యలు, ఒత్తిడిని ఎలా జయించానో ఈ సందర్భంగా దీపికా పదుకొనే వివరించారు. ఏదైనా కోరిక ఉంటేనే దానికి మార్గం దొరుకుతుందని చెప్పారు.
రాజకీయ ఒత్తిళ్లపై ఎక్కువగా సినీతారలు మాట్లాడరు, ఎందుకు అని ప్రశ్నించగా.. ఏదైనా సమస్య ఉన్నప్పుడు తాను మాట్లాడతానని చెప్పారు. ఒత్తిడిలో మాట్లాడేందుకు ఇష్టపడతానని చెప్పారు. పలు సందర్భాల్లో బాలీవుడ్ కూడా బలిపశువు అవుతోందని అన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications