అక్కడ గుత్తా జ్వాలాతో నటుడు ఇలా.. (పిక్చర్స్)
హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బషీర్ బాగ్‌లోని ఎల్బీ స్టేడియంలో జ్వాలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె స్టేడియం ప్రాంగణంలో ఉన్న చెత్తను తొలగించారు. జ్వాలాతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్టేడియంలో ఆమె బాగా చెత్త పేరుకు పోవడంతో ఆమె ఊడ్చారు. అనంతరం చెత్తలను సంచులల్లో ఎత్తుకు వెళ్లి ఓ చోట కుప్పగా పోశారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న జ్వాలాకు మోడీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఎల్బీ స్టేడియంను శుభ్రం చేయడం ఇది గర్వించదగ్గ విషయమన్నారు.

గుత్తా జ్వాలా
హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో చీపురు పట్టి శుభ్రం చేస్తున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా. ఆమెతో పాటు పలువురు పాల్గొన్నారు.

గుత్తా జ్వాలా
హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో చెత్తను సంచులలోకి ఎత్తుతున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా. ఆమెతో పాటు పలువురు పాల్గొన్నారు.

గుత్తా జ్వాలా
హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా. ఆమెతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, ఇతరులు.

గుత్తా జ్వాలా
హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా. ఆమెతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, ఇతరులు.

గుత్తా జ్వాలా
హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా. పాల్గొన్న పలువురి దృశ్యం.

గుత్తా జ్వాలా
హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా. పాల్గొన్న పలువురి దృశ్యం.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications