హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహ్‌గిరి జోష్: సైకిళ్లపై యువతులు, డ్యాన్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాదాపూర్ మైండ్ స్పేస్ రహదారిపై నిర్వహించిన రాహ్‌గిరి డేలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ హితం కోసం మట్టి వినాయక విగ్రహాలను పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ యువత నినాదాలు చేశారు.

అలాగే నవ్‌సేవక్ సంస్థ 800 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేం రచ్చ రవి హాజరై సందడి చేశారు. నవ్‌సేవక్, భాగ్యనగర్ వైశ్య యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను వాడాలంటూ ఫ్లకార్డులతో ప్రచారం నిర్వహించారు.

అనంతరం మట్టితో విగ్రహాల తయారీపై వర్క్‌షాప్ నిర్వహించారు. రాహ్‌గిరి వాసులు సైక్లింగ్, రన్నింగ్ వంటి ఫిట్‌నెస్ కార్యక్రమాలతోపాటు క్రికెట్ ఆటలు ఆడుతూ, డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

మాదాపూర్ మైండ్ స్పేస్ రహదారిపై నిర్వహించిన రాహ్‌గిరి డేలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

మట్టి గణపతే మహా గణపతి

మట్టి గణపతే మహా గణపతి

పర్యావరణ పరిరక్షణ హితం కోసం మట్టి వినాయక విగ్రహాలను పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ యువత నినాదాలు చేశారు.

రాహ్‌గిరీయన్స్

రాహ్‌గిరీయన్స్

అలాగే నవ్‌సేవక్ సంస్థ 800 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసింది.

డ్యాన్సులు

డ్యాన్సులు

కాగా, ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేం రచ్చ రవి హాజరై సందడి చేశారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

నవ్‌సేవక్, భాగ్యనగర్ వైశ్య యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను వాడాలంటూ ఫ్లకార్డులతో ప్రచారం నిర్వహించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

అనంతరం మట్టితో విగ్రహాల తయారీపై వర్క్‌షాప్ నిర్వహించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి వాసులు సైక్లింగ్, రన్నింగ్ వంటి ఫిట్‌నెస్ కార్యక్రమాలతోపాటు క్రికెట్ ఆటలు ఆడుతూ, డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే ఆదివారం ఉత్సాహంగా సాగింది. భారీ సంఖ్యలో యువతీయువకులు పాల్గొన్నారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

మట్టి వినాయకుడికి పూజలు చేసి నిమజ్జనం చేయడంతో వాతావరణం కాలుష్యం తగ్గించవచ్చని నవసేవక్ వాలంటీర్లు భాగ్యనగర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో ప్రచారాన్ని నిర్వహించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

దేవనార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు క్రికెట్, చెక్, డ్యాన్సులతో రాహ్‌గిరిలో ఉత్సాహంగా గడిపారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్, ఆర్టిస్ట్ టాక్స్, పోర్టు పోలియో, ఫొటోగ్రఫీ వర్క్ షాప్, ఓపెన్ స్టూడియోస్ అండ్ బుక్ లాంచెస్ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

మాదాపూర్ మైండ్ స్పేస్ రహదారిపై నిర్వహించిన రాహ్‌గిరి డేలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

పర్యావరణ పరిరక్షణ హితం కోసం మట్టి వినాయక విగ్రహాలను పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ యువత నినాదాలు చేశారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

అలాగే నవ్‌సేవక్ సంస్థ 800 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేం రచ్చ రవి హాజరై సందడి చేశారు. నవ్‌సేవక్, భాగ్యనగర్ వైశ్య యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను వాడాలంటూ ఫ్లకార్డులతో ప్రచారం నిర్వహించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

దేవనార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు క్రికెట్, చెక్, డ్యాన్సులతో రాహ్‌గిరిలో ఉత్సాహంగా గడిపారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్, ఆర్టిస్ట్ టాక్స్, పోర్టు పోలియో, ఫొటోగ్రఫీ వర్క్ షాప్, ఓపెన్ స్టూడియోస్ అండ్ బుక్ లాంచెస్ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు.

English summary
As Ganesh Festival is around the corner Navsevak Organisation has distributed 800 clay Ganesha Idols and also conducted a Clay Ganesh Idol Making Workshop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X