హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బతుకమ్మ వైభవం: అతివల ఆటాపాట(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోయిరా.. బతుకమ్మ పోయిరావమ్మా.. బంగారు బతుకమ్మ పోయిరావమ్మా.. అంటూ తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మను సాగనంపారు. తెలంగాణ సంస్కృతి సౌరభాలకు నిలువెత్తు నిదర్శనంగా జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ముగిశాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఇది రెండవసారి. కాగా, జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సద్దల బతుకమ్మ వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై నిర్వహించారు. తొమ్మిది రోజులుగా జరిగిన బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మను సాగరంలోకి సాగనంపడంతో ముగిసింది.

హైదరాబాద్‌లో ఎల్‌బి స్టేడియం నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరిన బతుకమ్మ శోభయాత్ర సాయంత్రం ఆరున్నర గంటలకు ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ శోభయాత్రకు స్వాగతం పలుకగా ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు, ఎంపి కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్వయంగా బతుకమ్మను ఎత్తుకొని ఈ యాత్రకు నేతృత్వం వహించారు.

శోభయాత్రలో రాష్ట్రం నలుమూల నుంచి భారీగా తరలివచ్చిన మహిళలు బతుకమ్మలతో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా కళాకారుల ప్రదర్శనలు సద్దుల బతుకమ్మలో హైలెట్‌గా నిలిచాయి. తెలంగాణలో ప్రసిద్ధి దేవాలయాలు, చారిత్రక కట్టడాల శకటాలు ట్యాంక్ బండ్‌పై నిర్వహించిన కవాతు, కళాకారుల ప్రదర్శనలు, ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో' అంటూ మారుమ్రోగాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

పోయిరా.. బతుకమ్మ పోయిరావమ్మా.. బంగారు బతుకమ్మ పోయిరావమ్మా.. అంటూ తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మను సాగనంపారు.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి సౌరభాలకు నిలువెత్తు నిదర్శనంగా జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ముగిశాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఇది రెండవసారి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

కాగా, జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

సద్దల బతుకమ్మ వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై నిర్వహించారు.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తొమ్మిది రోజులుగా జరిగిన బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మను సాగరంలోకి సాగనంపడంతో ముగిసింది.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

హైదరాబాద్‌లో ఎల్‌బి స్టేడియం నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరిన బతుకమ్మ శోభయాత్ర సాయంత్రం ఆరున్నర గంటలకు ట్యాంక్ బండ్‌కు చేరుకుంది.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ శోభయాత్రకు స్వాగతం పలుకగా ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు, ఎంపి కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్వయంగా బతుకమ్మను ఎత్తుకొని ఈ యాత్రకు నేతృత్వం వహించారు.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

శోభయాత్రలో రాష్ట్రం నలుమూల నుంచి భారీగా తరలివచ్చిన మహిళలు బతుకమ్మలతో పాల్గొన్నారు.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా కళాకారుల ప్రదర్శనలు సద్దుల బతుకమ్మలో హైలెట్‌గా నిలిచాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తెలంగాణలో ప్రసిద్ధి దేవాలయాలు, చారిత్రక కట్టడాల శకటాలు ట్యాంక్ బండ్‌పై నిర్వహించిన కవాతు, కళాకారుల ప్రదర్శనలు, ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో' అంటూ మారుమ్రోగాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

ఆట, పాటలు హుస్సెన్‌సాగర్‌పై తేలియాడిన బతుకమ్మల బెలూన్లు చూపరులను మంత్రముగ్దుల్ని చేశాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

హుస్సెన్‌సాగర్ తీరం వెంట వజ్రాల వడ్డేణంగా ఏర్పాటు చేసిన రంగు, రంగుల విద్యుత్ దీపాల కాంతులకు చివరిలో పేల్చిన బాణసంచా వెలుగులు ఆకాశంలో మిరుమిట్లు గొల్పాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ బురుజు, మెట్రోరైలు, బాసరా, యాదగిరిగుట్ట, వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం, కాకతీయుల కళాతోరణంతో రూపుదిద్దుకున్న శకటాలు శోభయాత్రకు అత్యంత వన్నెతెచ్చాయి.

కాగా, ముస్లింలు మహిళలు కూడా తొలిసారిగా ఈ వేడుకలో పాల్గొని బతుకమ్మ ఆడటం విశేషం.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

ఆట, పాటలు హుస్సెన్‌సాగర్‌పై తేలియాడిన బతుకమ్మల బెలూన్లు చూపరులను మంత్రముగ్దుల్ని చేశాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ బురుజు, మెట్రోరైలు, బాసరా, యాదగిరిగుట్ట, వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం, కాకతీయుల కళాతోరణంతో రూపుదిద్దుకున్న శకటాలు శోభయాత్రకు అత్యంత వన్నెతెచ్చాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి సౌరభాలకు నిలువెత్తు నిదర్శనంగా జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ముగిశాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తొమ్మిది రోజులుగా జరిగిన బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మను సాగరంలోకి సాగనంపడంతో ముగిసింది.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఇది రెండవసారి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

కాగా, జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సద్దల బతుకమ్మ వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై నిర్వహించారు.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

హైదరాబాద్‌లో ఎల్‌బి స్టేడియం నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరిన బతుకమ్మ శోభయాత్ర సాయంత్రం ఆరున్నర గంటలకు ట్యాంక్ బండ్‌కు చేరుకుంది.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ శోభయాత్రకు స్వాగతం పలుకగా ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు, ఎంపి కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్వయంగా బతుకమ్మను ఎత్తుకొని ఈ యాత్రకు నేతృత్వం వహించారు.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

శోభయాత్రలో రాష్ట్రం నలుమూల నుంచి భారీగా తరలివచ్చిన మహిళలు బతుకమ్మలతో పాల్గొన్నారు.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా కళాకారుల ప్రదర్శనలు సద్దుల బతుకమ్మలో హైలెట్‌గా నిలిచాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తెలంగాణలో ప్రసిద్ధి దేవాలయాలు, చారిత్రక కట్టడాల శకటాలు ట్యాంక్ బండ్‌పై నిర్వహించిన కవాతు, కళాకారుల ప్రదర్శనలు, ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో' అంటూ మారుమ్రోగాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

ఆట, పాటలు హుస్సెన్‌సాగర్‌పై తేలియాడిన బతుకమ్మల బెలూన్లు చూపరులను మంత్రముగ్దుల్ని చేశాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

హుస్సెన్‌సాగర్ తీరం వెంట వజ్రాల వడ్డేణంగా ఏర్పాటు చేసిన రంగు, రంగుల విద్యుత్ దీపాల కాంతులకు చివరిలో పేల్చిన బాణసంచా వెలుగులు ఆకాశంలో మిరుమిట్లు గొల్పాయి.

సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి సౌరభాలకు నిలువెత్తు నిదర్శనంగా జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ముగిశాయి.

కాగా, ముస్లింలు మహిళలు కూడా తొలిసారిగా ఈ వేడుకలో పాల్గొని బతుకమ్మ ఆడటం విశేషం. గిరిజన మహిళల సంప్రదాయ నృత్యాలు, చిందు బాగోతం, యక్షగానం, కోలాటాలు, దాండియా తదితర నృత్య ప్రదర్శనలతో ట్యాంక్ బండ్ పులకించింది.

English summary
Saddula Bathukamma celebrations held in Telangana state on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X