వాణి కోలా కంపెనీకివిసి ఫండ్
న్యూయార్క్‌ః మాంద్యం, ఐటి స్లోడౌన్ వంటి విషయాలు ఈ మధ్య కాలంలో విస్తృతంగా చర్చల్లోకి వచ్చినప్పటికీ అమెరికాలో భారతీయుల ఉద్యోగాలకు వచ్చిన ఢోకా ఏమీలేదని సీనియర్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ చండ్లార్ బి శర్మ అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ భారత ఆర్ధిక వ్యవస్థ కంటే మూడు రెట్లు పెద్దదని అదే సమయంలో జనాభా భారత్ కంటే అతితక్కువని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
