గాంధీకి ముస్లీంల వ్యతిరేకత
బ్రిటన్‌కు వలస పొయిన మొదటి తరం భారతీయులకు ఎప్పుడూ ఇంగ్లీష్ రాకపోవడం ఇబ్బందిగా లేదు. ముఖ్యంగా పంజాబ్, గుజరాత్ నుంచి వెళ్లినవారికి వారి భాషల్లో ప్రభుత్వం సర్వీసులు అందించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. స్థానిక కార్యాలయాలు, ఆస్పత్రులు, కోర్టుల్లో దుబాసీలను పెట్టి మరీ వారికి అసౌకర్యం కలగకుండా చూశారు. అయితే తాజాగా ఈ మధ్యనే విద్యా శాఖ మంత్రి లార్డ్ రూకర్ ప్రవాసులు ఇంగ్లీష్ మాట్లాడ్డం నేర్చుకోవల్సిందేనని వివాదాస్పదమైన ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications