ఆంటారియో కేబినెట్‌లో గిల్
తాజాగా వేప గుణగణాలపై జరుగుతున్న ప్రచారం వారికి వెర్రెక్కిస్తున్నది. ఆయుర్వేదంలో వేపప్రశస్తిగురించి సుదీర్ఘంగా వున్న చర్చ గురించి ఏ మాత్రం తెలియకుండానే లక్షలాది మంది భారతీయులు వేపను తమదైనందిన జీవితంలో విస్తారంగా ఉపయోగించే విషయం తెలిసిందే. పల్లెల్లో ఇప్పటికి వేపపుల్లతోనే పళ్లుతోముకుంటారు. వేపాకును పొలాల్లో చీడల నివారణకు, వేపాకును యాంటిబయోటిక్‌గా అమ్మవారు వచ్చిన పిల్లలకు ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
