ఇండియన్ రెస్టారెంట్‌లో పుతిన్!
చికాగో-ఢిల్లీ మధ్య 7500 మధ్య దూరాన్ని ఏకబిగిన ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్న కారణంగా తాము హాంగ్‌కాంగ్-ఢిల్లీ,
లండన్-ఢిల్లీ సర్వీసులను ఉపసంహరించనున్నట్టుగా కూడా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. చికాగో విమానాశ్రయం నుంచి సాయంత్రం 3.40కి బయలుదేరి తెల్లవారి సాయంత్రం 5.25 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయవిమానాశ్రయానికి ఈ విమానం చేరుతుంది. దీని వల్ల భారత్‌లోని ఇతర ప్రధాన కేంద్రాలకు వెళ్లేవారు కూడా అదే రోజు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవడానికి అవకాశం వుంటుంది. సాయంత్రం ఢిల్లీనుంచి పలు ప్రధాన కేంద్రాలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ వున్నాయి.












Click it and Unblock the Notifications
