ఫ్రాన్స్ వీసా నిబంధనలు సరళతరం
దేశంలో ప్రతిష్టాకరమైన కొన్ని విద్యాసంస్థలు విదేశాల్లో స్థిరపడిన తమ పూర్వవిద్యార్ధు ఆర్ధిక సాయంతో కొత్త కొత్త కార్యక్రమాలను చేపట్టడం, అభివృద్ధి పథకాలు రచిస్తుండటం ఉస్మానియా అధికారులను కూడా ఆకర్షించింది. కొందరు విద్యావేత్తలు, ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సభ్యుల చొరవతో ప్రవాసుల బృందం ఈ మధ్యనే యూనివర్సిటీని సందర్శించింది. విదేశాల్లో వున్న వేలాది మంది ఉస్మానియా పూర్వవిద్యార్ధులను సమీకరించి నిధులను వసూలు చేసి విశ్వవిద్యాలయానికి అందజేస్తామని ఈ ప్రతినిధులు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications
