లండన్‌ గ్యాలరీకి ఎక్కనున్న బచ్చన్‌

న్యూయార్క్‌:ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో మేటి యోధులుగాఅమెరికా పత్రిక ఎంటర్‌టైన్‌మెంట్‌ వీక్లీఎంపికచేసిన 101 మంది ప్రముఖుల్లో ప్రవాసభారతీయుడైన హాలీవుడ్‌ డైరెక్టర్‌ఎం నైట్‌ శ్యామలన్‌ 77 వ స్థానంలో వున్నారు.అమెరికాలో సంచలనం సృష్టించిన ది సిక్స్‌త్‌సెన్స్‌ సినిమాకు శ్యమాలన్‌ స్క్రిప్ట్‌నుసమకూర్చడంతో పాటు దర్శకత్వంబాధ్యతలను కూడా నిర్వహించారు. ఈజాబితాలో ఇంకా డేవిడ్‌ లెటర్‌మన్‌,జెన్నిఫర్‌ లోపెజ్‌, రాబర్ట్‌ డెనీరో వగైరా వున్నారు.సిబిఎస్‌ ప్రెసిడెంట్‌ లెస్లీ మూన్వెస్‌ ఈజాబితాలో అగ్రస్థానంలో వుండగా, ఆ తర్వాతస్థానాల్లో జూలియా రాబర్ట్స్‌, టామ్‌ క్రూయిజ్‌,స్టివెన్‌ స్పిల్‌బర్గ్‌, జెఫ్రీ కాజెన్‌బర్గ్‌,డేవిడ్‌ జేఫిన్‌ వున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+