ఇండియన్ అమెరికన్లసేవ అమూల్యం
పెప్సికోలోకీలకమైన పదవీభాద్యతలు నిర్వహిస్తున్నఇంద్రానూయి పెప్సికో సిఇవో రోజర్ ఎన్రికోకు ముఖ్యమైనసలహదారు. ఎన్రికో ముఖ్యమైన వ్యాపారనిర్ణయాలు తీసుకోవడంలో ఆమె పాత్ర ఎంతోవుంది. పెప్సికో తమ రెస్టారెంట్లు, బాట్లింగ్‌ప్యాపారాన్ని విడదీసి ప్రత్యేక వ్యాపారంగా ఏర్పాటుచేయాలన్న నిర్ణయంలో ఇంద్రానూయి చొరవేప్రధాన పాత్ర వహించింది. ట్రోపికానాను పెప్సికోకొనుగోలు చేయడంలో కూడా ఆమెనే ప్రధానపాత్ర వహించారు. ఈ నిర్ణయాలవల్ల మార్కెట్‌లోపెప్సికో పట్ల సెంటిమెంట్ అనుకూలంగా మారింది.హెవెలట్ పాకార్డ్ సిఇవో కార్లీ ఫియోరినా, ఆన్‌లైన్‌ఆక్షనర్ సిఇవో మెగ్‌వైట్‌మన్ వంటి అనేకమంది వున్న ఈ జాబితాలో నూయి 43 వస్థానంలోవుంది.












Click it and Unblock the Notifications
