ఆదికేశవులు చిరంజీవి పార్టీలోకేనా?

చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి నచ్చక ఈమధ్య ఆదికేశవులు నాయుడు ఎదురుతిరిగారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత బాబు ఆగ్రహానికి గురైన ఆయన కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరిపారు. కాపు/ కులస్ధుడైన ఆదికేశవులు నాయుడిని చిరంజీవి పార్టీలోకి ఆకర్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా నేడు ఆయనకు, అల్లు అరవింద్ కు మధ్య సమావేశం జరిగింది.












Click it and Unblock the Notifications
