చంద్రబాబు నాయుడికి షాక్ మీద షాక్

యాదవ కులం నుంచి ఎనమల, కాపు కులం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి కొందరు ఉన్నారన్న అతి విశ్వాసం చంద్రబాబు నాయుడిలో ఉంది. కానీ అవన్నీ పెద్దగా వర్కవుట్ కావన్న విషయం తెలుగుదేశం శిబిరంలో రహస్యంగా ప్రచారంలో ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మూడో స్ధానంలో ఉంటుందని కొందరు రాజకీయ పరిశీలకుల అంచనా.












Click it and Unblock the Notifications
