చంద్రబాబు, చిరు ఒకటేనా?

రాజశేఖరరెడ్డి అలా కాదు. తనను నమ్ముకుని ఉన్న మనుషులను ఆయన ధైర్యంగా రక్షించుకుంటారు. ఆ విషయం ఆయన వెనుక తెల్ల జుట్టుతో నిలబడే సూరీడు విషయంలో రుజువైంది. సూరీడు మీద డిపెప్ స్కాం వచ్చినా రాజశేఖరరెడ్డి కూల్ గా తీసునుకు న్నారు. అయితే చిరంజీవికి ఆ విధమైన లీడర్ షిప్ క్వాలిటీస్ లేవన్న విమర్శ విన్పిస్తోంది. తన సన్నిహితులు ఎవరైనా తప్పుడు మార్గంలో పయనిస్తే వెంటనే చంద్రబాబు నాయుడులా ఆయన దూరం పెడతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఆర్టికల్ ను మీ మిత్రులకు పంపి, మీ విలువైన అభిప్రాయాన్ని మాకు తెలియ పరుస్తారని ఆశిస్తున్నాం.












Click it and Unblock the Notifications