అవినీతి చర్చలు, చిరంజీవికే లాభం

చంద్రబాబు నాయుడు వెయ్యికోట్లు మింగితే, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పదివేల కోట్లు తిన్నారని కాంగ్రెస్ ఎంపీ హరిరామ జోగయ్య విమర్శించడం విశేషం. కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం చిరంజీవి పెట్టబోయే రాజకీయ పార్టీకి లాభిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదె వెంకట రెడ్డీ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications