చిరంజీవి అల్లుడి హల్ చల్ !

తన తొలి వివాహ వార్షికోత్సవ పార్టీలో కాంగ్రెస్ మిత్రుల వద్ద శిరీష్ భరధ్వాజ్ తన రాజకీయ ప్రణాళికను బయటపెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్ధమని శిరీష్ ప్రకటించడం విశేషం. తమ పెళ్ళికి చిరంజీవి అంగీకరించకుండా మొండికేయడం, ఇప్పటికీ ఆశీర్వాదం తెలియజేయకపోవడంపై శిరీష్ ను అతని కాంగ్రెస్ మిత్రులు రెచ్చగొడుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ శిరీష్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడా? అతనికి ఇంకా ఎన్ని పేపర్లు మిగిలి ఉన్నాయి. చిరంజీవికి వ్యతిరేకంగా అతను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ఏమౌతుంది? వచ్చే ఎన్నికల తెర మీద ఈ విశేషాలను చూడాల్సిందే.












Click it and Unblock the Notifications