మీడియా బట్టలూడతీస్తానంటున్న వర్మ

నిజాల చెప్పి జనాల్ని జాగృతం చేసే స్ధితి నుండి మీడియా తనకు అనుకాలమైన విషయాలను హైలట్ చేయటం,పరవ్ కోసం,డబ్బు కోసం ప్రాకులాడంట ప్రారంభించింది. ఈ విషయాలపై సినిమా తీస్తాను. ఇప్పటికే దీనికి సంభందించిన నా సినిమా స్క్రిప్టు పూర్తయి పోయింది.షోలే సినిమా రీమేక్ గా వచ్చిన వర్మా కా ఆగ్ సినిమా ఫ్లాఫ్ అయినప్పుడు మీడియా ఆయన్ని పూర్తి స్ధాయిలో విమర్శించటం ఈ పనికి ప్రోత్సహిస్తూండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వర్మ యండమూరి తులసీదళం ప్రేరణతో హిందీలో రూపొందించిన ఫూంక్ ప్రమోషన్ లో ఉన్నారు.












Click it and Unblock the Notifications
