మీడియాపై నాగార్జున మండిపాటు

ఇక ఈ విధమైన ప్రచారం వల్ల తన మిస్టర్ క్లీన్ ఇమేజ్ కి భంగం కల్గుతుందని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇలాంటి రాజకీయ వివాదాలలో ఇరుక్కోవటం తనకి ఇష్టం లేదని,అది సినిమాలపై ప్రభావం చూపెడుతుందని తన శ్రేయాభిలాషులతో చర్చించారని,దీనికి ఎక్కడోచోట పుల్ స్టాప్ పెట్టాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఇది చిన్న విషయమని దాన్ని మీడియా కావాలనే పెద్దది చేస్తోందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇక ఇంతకాలం చిరంజీవి అభిమానులు,నందమూరి అభిమానులు సైతం నాగార్జున కి సపోర్టుగా ఉండేవారని ఈ సంఘటనతో వారికి దూరం అయ్యే అవకాశం ఉందని ఆయన ఫీలవుతున్నారని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications