నాగార్జున 'చిరు' సందడి

దీనికోసం ప్రత్యేకమైన క్రియేటివ్ టీమ్ ని ఏర్పాటు చేసారని,వారు ఇప్పటికే కొన్ని ప్రోగ్రాములు రూపొందించారని అనుకుంటున్నారు. వాటిని స్పెషల్ ఫీచర్స్ క్రింద ఛానెల్ లో ప్రసారం చేయటనానికి నిర్ణయించుకున్నారని చెప్తున్నారు. ఇక ఆ పోగ్రాములలో ముఖ్యంగా చిరంజీవి ప్రారంభం రోజులు ,కష్టపడి ఎదిగిన విధానం, విజయాలు అందించిన సినిమాలు చోటుచేసుకుంటాయి. అయితే ఇప్పటికే మిగతా ఛానెల్స్ లో ఈ తరహా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టటం విశేషం. నాగ్ ప్రారంభించనున్న ఈ విన్నూత ప్రచారం చిరంజీవిని ఎంత వరకూ సంతృప్తి పరుస్తుంది...ఎంతమందిని ఆకట్టుకుంటుంది అనేది భవిష్యత్ తేల్చాల్సిన ప్రశ్న.












Click it and Unblock the Notifications
