పరుచూరి బ్రదర్స్ చెరో పార్టీలో....

ఇప్పుడు సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్ వంతు వచ్చింది. ఇద్దరూ తెలుగుదేశం వారే. కానీ ఇటీవల పెద్ద పరుచూరి (వెంకటేశ్వరరావు) చిరంజీవి పార్టీలో కీలక పాత్ర వహిస్తున్నారు. స్క్రిప్టులు, సలహాలు ఇచ్చి చిరంజీవిని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినా, చిరంజీవి ముఖ్యమంత్రి అయినా ఈ బ్రదర్స్ కు ఢోకా లేదన్న మాట. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమంటే ఇదేనేమో.












Click it and Unblock the Notifications